సినీ నటి, యాంకర్ అనసూయ అలనాటి అందాల తార సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కోడై కూసింది. అయితే తాను సిల్క్ స్మిత బయోపిక్ లో నటించడం లేదంటూ అనసూయ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.విజయ్ సేతుపతి సినిమా కోసం సిల్క్ స్మిత తరహాలో మేకప్ వేసుకొని షూటింగ్లో పాల్గొంటున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీంతో అందరూ అనసూయ సిల్క్ స్మిత పాత్రలో నటిస్తుందని భావించారు.
సిల్క్ స్మిత నేను కాదంటున్న అనసూయ
By Naga Babu
-
Previous article
Next article