హన్మకొండ జిల్లాలోని ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. రోహిణి ఆస్పత్రి హాస్టల్లో నర్సింగ్ చేస్తున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన హాస్టల్ యాజమాన్యం హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BREAKING వరంగల్ : నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
-