బంగారం కొనుగోలు దారులకు శుభ వార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. ఈ రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రతి పది గ్రాముల బంగారంపై.. రూ. 650 మేరా తగ్గింది. దీంతో బంగారం ధర మళ్లీ రూ. 50 వేలకు దగివకు వచ్చింది. కాగ గత కొద్ది రోజుల క్రితం పెళ్లీల సీజన్ ఉండేది. పెళ్లీల సీజన్ సమయంలో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కాగ ప్రస్తుతం పెళ్లీల సీజన్ ముగియడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కాగ వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. కాగ నేటి మార్పలుతో దేశంలో పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,000 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,000 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,400 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,400 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,400 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,400 గా ఉంది.