వార్తలు

నగర వనాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన నగర వనాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.  ఈ సందర్భంగా నగర వనంలో సీఎం చంద్రబాబు మొక్కలు నాటారు. పట్టణ ప్రాంత ప్రజలకు అహ్లాదకరమైన రాశివనం, యోగా కేంద్రంతో పాటు పిల్లల పార్క్‌ని ఏర్పాటు చేశారు.. తిరుపతిలో పర్యటన ముగిన అనంతరం...

టోల్ ప్లాజా దగ్గర బీభత్సం సృష్టించిన బీర్ల లోడుతో వెళ్తున్న ట్రక్

రాజస్థాన్‌లోని కిషన్‌ఘర్‌లో ఉన్న ఓ టోల్ ప్లాజా వద్ద ఓ ట్రక్ బీభత్సం సృష్టించింది. బీర్ల లోడుతో వెళ్తున్న ఆ ట్రక్ వేగంగా దూసుకొచ్చి టోల్ బూత్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రక్‌లో ఉన్న బీర్ల కాటన్లనీ కింద పడి చెల్లాచెదురయ్యాయి. ఆ ట్రక్ ముందు ఓ కారు టోల్ ప్లాజ్ వద్ద ఆగగా.. వెనుక...

ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. హోం మంత్రి

పోలీసులపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదులుతున్నానని.. ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి పిఠాపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ..తెదేపా ఎంపిగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అదే విధంగా ఆగ్రహంతో ఆనాలోచితంగా  నాలుకలు కోస్తామని పోలీసు సంఘం ప్రతినిథులు...

చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర@3,000 కి.మీ

3,000 కిలోమీట‌ర్లు పాదయాత్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంక‌ల్పయాత్ర ఈనెల 24వ తేదీన విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కొత్తవ‌ల‌స ద‌గ్గర‌లోని దేశ‌పాత్రునిపాలెం వ‌ద్ద 3 వేల కిలోమీట‌ర్ల మైలురాయిని అధిగ‌మిస్తుంది. తద్వారా కొత్త రికార్డును సృష్టించ‌బోతోంది. ఆ సంద‌ర్భంగా అక్కడే భారీ బ‌హిరంగ‌స‌భ నిర్వహణ‌కు...

త్వరలో రాజకీయాల్లోకి వస్తా… ప్రభోదానంద

జేసీ దివాకర్ రెడ్డి సోదరులను ఎదురించడానికి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రభోదానంద వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... జేసీ సోదరులు తన దగ్గరి నుంచి అధిక మొత్తంలో డబ్బులు ఆశించారు..తాను ఇబ్చెందుకు నిరాకరించడంతో కావాలనే తనపై క్షక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.1993 నుంచి ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారని...

శ్రీవారి ఉచిత దర్శనానికి 18 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి కనీసం 18గంటలు, నడకదారి, దివ్య దర్శనం, సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. స్వామి వారి సర్వదర్శనం కోసం ఇప్పటికే 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్ర, శని, ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవురావడంతో భక్తుల...

చైనా సంస్థ‌ల‌కు లోకేష్ బంప‌ర్ ఆఫ‌ర్

ఏపీని చూడండి..పెట్టుబ‌డుల‌తో రండి రాయితీలిస్తాం..త్వ‌రిత‌గ‌తిన అనుమ‌తులిస్తాం <శిక్ష‌ణ పొందిన యువ‌త‌ను అందిస్తాం ప్ర‌ముఖ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ఐటీశాఖా మంత్రి చ‌ర్చ‌లు ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీకి, ఎల‌క్ర్టానిక్స్ త‌యారీలో ప్ర‌పంచంలోనే పేరుగాంచిన చైనాలోని షెన్ జెన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ శ‌నివారం వివిధ సంస్థల ప్ర‌తినిధుల‌తో కీల‌క భేటీలు నిర్వ‌హించారు. ఏపీకి రావాల‌ని వారిని మంత్రి ఆహ్వానించ‌గా..వారు సానుకూలంగా...

రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తాం : బాబు

అవుకు సొరంగాన్ని ప్రారంభించి కడపకు నీటిని విడుదల చేసిన సి.ఎం. గోరుకళ్ళు జలాశయం, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సి.ఎం. ఇస్కాల ఎత్తిపోతల బృహత్తర పథకానికి శంఖుస్థాపన చేసిన సి.ఎం కొలిమిగుండ్ల, సెప్టెంబర్ 22: రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు....

కేసీఆర్ ని భూతులు తిడితే కమిటీలో స్థానం కల్పిస్తారా…రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ అధిష్టానం త‌న‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డాన్ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. ఈనేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.... పార్టీ కోసం సర్వం దారపోసిన వారు పార్టీలోపాలను చెబితే పాజిటివ్ గా తీసుకోకుండా మాకు షోకాజ్ నోటీసులు పంపడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాంగ్రెస్ భవన్లో కూర్చోని భూతులు తిడితే కమిటీల్లో...

ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిగా ఆమ్రపాలి

జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ ఆమ్రపాలిని రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిగా నియమించారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పంపిన కొంత మంది పేర్లలో ఆమ్రపాలి పేరుని ఎన్నికల సంఘం ఆమోదించింది. ఎన్నికల నిర్వహణలో ఐటీ వినియోగానికి సంబంధించిన అంశాలను ఆమ్రపాలి...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...