BREAKING : బెంగళూరులో పెళ్లి చేసుకున్న పవిత్ర-నరేష్ !!

-

అందరూ అనుకున్నట్లే జరిగింది. టాలీవుడ్‌ నటుడు నరేష్‌ మరో వివాహం చేసుకున్నాడు. మైసూర్ లో పవిత్ర-నరేష్ ల జంట వివాహం చేసుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. నెల కిందటే పవిత్ర- నరేష్ ల పెళ్లి జరిగిందని సమాచారం అందుతోంది.

కానీ ఈ విషయాన్ని రహస్యంగా వుంచింది ఈ టాలీవుడ్ జంట. నరేష్ తల్లి విజయ నిర్మల ధరించే డైమండ్ నెక్లెస్ ను పవిత్ర కి పెళ్లి గిఫ్ట్ గా ఇచ్చాడు నరేష్.

నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలతో బయటకు వచ్చింది ఈ వ్యవహారం. అయితే.. తాజాగా బెంగళూరులో ఉన్న నరేష్- పవిత్ర జంటను చూసి కవరేజ్ కి వెళ్లింది మీడియా. దీంతో అలర్ట్‌ అయిన పవిత్ర- నరేష్ లు…. గట్టి అరుస్తూ ఓ అపార్ట్‌మెంట్ లోకి వెళ్లిపోయింది. ఇంకా దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news