ఇరగదీశాడుగా: రికార్డులు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ BRO మోషన్ పోస్టర్… !

-

ఈ రోజు సాయంత్రం సరిగ్గా 4 .14 గంటలకు పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు BRO అనే టైటిల్ ను ఎంపిక చేశారు. వాస్తవంగా ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వినోదయ సీతం కు రీమేక్. ఈ సినిమాను తమిళ విలక్షణ నటుడు సముథ్రఖని తెరకెక్కించనున్నాడు. ఈ మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ గా నిలుచున్నా ఫోటో మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన నేపధ్య సంగీతం అద్దిరిపోయింది. దీనితో పవన్ ఫ్యాన్ మాత్రమే కాకుండా.. ప్రేక్షకులు అందరూ ఎగబడి ఈ మోషన్ పోస్టర్ వీడియోను చూస్తున్నారు.

అందుకే ఇది టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా యు ట్యూబ్ లో అతి వేగంగా మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక పోస్ట్ అయిన 24 గంటలలో ఇంకెన్ని మిలియన్ వ్యూస్ ను సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news