సీఎం జగన్‌ పై పవన్ కల్యాణ్ సెటైర్లు..అప్పురత్న అంటూ !

-

ఏపీ సీఎం జగన్‌ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు విసిరారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 6 లక్షల కోట్ల అప్పు చేసింది జగన్‌ సర్కార్‌. అయితే, ఏపీ సర్కార్‌ చేసిన అప్పులను గుర్తు చేస్తూ, ఏపీ సీఎం జగన్‌ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు విసిరారు.

అప్పురత్న అంటూ ఏపీ సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు అని ఎద్దేవా చేశారు పవన్‌ కళ్యాణ్‌. మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సంపద, భవిష్యత్ గాలికొదిలేసి మీ సంపద పెంచుకోండంటూ పవన్ కళ్యాణ్‌ ట్వీట్ చేశారు. అయితే, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్లు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news