బాత్ టవల్ విప్పేస్తూ రచ్చ చేస్తున్న పాయల్ రాజ్ పుత్..వామ్మో..!

-

ఆర్ఎక్స్ 100 చిత్రంతో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజపుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. మొదటి చిత్రంతోనే చాలా బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ లోనే క్రేజ్ సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ కి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాలలో మరింత రెచ్చిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్ర కారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో ఒక్కసారిగా మారుమ్రోగింది. అంతేకాదు ఈమె అందాలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారని చెప్పవచ్చు.

ఇకపోతే ఆర్ఎక్స్ 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో పాయల్ రాజ్ పుత్ కాస్త తడబడిందని చెప్పవచ్చు. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత డిస్కో రాజా, వెంకీ మామ వంటి చిత్రాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు లభించలేదు. ఇకపోతే తన కెరియర్ను మరో వైపు టర్న్ తిప్పి సాలిడ్ హిట్ కోసం ఈమె ఎదురుచూస్తోంది. ఇటీవల ఈమె నటించిన జిన్నా సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు రీసెంట్గా ఆది సాయికుమార్ కి జోడిగా నటించిన తీస్మార్ ఖాన్ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకుంటూ ఫ్లాప్ ల బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ.

అయితే సినిమాలలో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ.. గ్లామర్ షో తో ప్రస్తుతం మరింత రచ్చ చేస్తోంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ తన అందంతో కట్టి పడేస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని తాజాగా అందం విషయంలో ఇప్పుడు మరింత శృతిమించిందని చెప్పాలి. తాను ఎంతటి బోల్డ్ బ్యూటీనో తెలిపే విధంగా ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బాత్ టవల్ చుట్టుకొని..దానిని నెమ్మదిగా విప్పుతున్నట్లు బోల్డ్ సెల్ఫీలకు ఫోజులిచ్చింది ..ముడి వూడితే కొంప కొల్లేరే..ఆ సాహసం కూడా ఈమె చేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి అయితే ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news