జారిపోతున్న జుబ్బాతో పాయల్ రాజ్ పుత్ కిల్లింగ్ లుక్స్..

-

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘RX 100’ సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టేసింది. ఈ పిక్చర్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. విక్టరీ వెంకటేశ్ ‘వెంకీ మామ’ చిత్రంలో టీచర్ గా నటించింది. ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజినల్స్ లో బోల్డ్ రోల్ ప్లే చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో జీన్స్ జుబ్బా టైప్ డ్రెస్ వేసి జారిపోతున్న జూబ్బా తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘బోల్డ్ బ్యూటీ , సో హాట్,లవ్ యువర్ ఎక్స్ప్రెషన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం పాయల్ ‘కిరాతక,తీస్ మార్ ఖాన్,గోల్ మాల్, హెడ్ బుష్’ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో సరసన హీరోయిన్ గా ఓ చిత్రంలో నటించబోతున్నదని తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Read more RELATED
Recommended to you

Latest news