ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలెంతో తెలుసా?

-

న్యూఢిల్లీ: ఆయిల్ ధరల్లో ఇవాళ కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు నెల్లో మొత్తం 62 సార్లు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ రోజు పెట్రోల్ ధరలు చాలా ప్రాంతాల్లో నిలకడగా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో 10 పైసలు నుంచి 30 పైసలు వరకూ పెరిగాయి.

దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా ఉంది. అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.35గా ఉండగా డీజిల్ రూ. 98.68గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికొస్తే లీటర్ పెట్రోల్ రూ. 105.83గా ఉండగా డీజిల్ రూ. 97.96గా విక్రయిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురుకు ఏర్పడిన డిమాండ్‌ను బట్టే పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు…

న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 104.84, డీజిల్ రూ. 89,87.
కోల్ కత: లీటర్ పెట్రోల్ రూ. 102.08, డీజిల్ రూ. 93.02
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 102.49, డీజిల్ రూ. 94.39.
గురగ్రావ్: లీటర్ పెట్రోల్ రూ. 99.38, డీజిల్ రూ. 90.40
నొయిడా: లీటర్ పెట్రోల్ రూ. 98.93 డీజిల్ రూ. 90.26
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ. 105,25, డీజిల్ రూ. 95.26
భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ రూ. 102.57, డీజిల్ రూ.97.86
చండీఘర్: లీటర్ పెట్రోల్ రూ. 97.93, డీజిల్ రూ. 89.50
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ. 105.83. డీజిల్ రూ. 97.96
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ. 108.35, డీజిల్ రూ. 98.68
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.98.92, డీజిల్ రూ. 90.26
పాట్నా: లీటర్ పెట్రోల్ రూ. 105.05, డీజిల్ రూ. 96.26
త్రివేండ్రం: లీటర్ పెట్రోల్ రూ. 103. 82, డీజిల్ రూ. 96.47

 

Read more RELATED
Recommended to you

Latest news