సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ప్రియాంక గాంధీ కొడుకు తీసిన ఫోటో..!

-

కాంగ్రెస్ పార్టీ నీ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక గాంధీ కొడుకు రైహాన్ రాజీవ్ వాద్రా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం రేహాన్ తీసిన ఒక ఫోటో తో చాలా విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక రేహాన్ ఫోటోగ్రఫీ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చూపుతో ఒక పులిని ఫోటో రూపంలో బంధించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ ను ఇటీవల రేషన్ వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న పులిని తన కెమెరా సహాయంతో ఫోటో తీశాడు.. ఆ ఫోటోలో ఆ పులి ఒక కంటితో తన వైపే చూస్తున్నట్లు దృశ్యాన్ని ఫోటో తీశాడు. ప్రస్తుతం రైహాన్ తీసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ ఫోటో నెటిజెన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది అంతేకాకుండా రైహాన్ రాజీవ్ వాద్రా కూడా ఒక వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మీరు కూడా ఆ ఫోటో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news