భార్యను ఫ్రెండ్స్ తో సహజీవనం చేయమని వేధించాడు…!

-

గుంటూరులో భార్య నగ్న వీడియోలు బయట పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ కాంత్ అనే వ్యక్తిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఎస్పీ ఈ ఘటన వివరాలను మీడియాకు వివరించారు. స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలి అని అతను వేధించాడు అని జిల్లా ఎస్పీ వెల్లడించారు. భార్య వీడియోలను బయట పెట్టి వేధించాడు అన్నారు.

rape

పలు యాప్స్ ద్వారా వీడియోలను అమ్మే ప్రయత్నం చేసాడు అని పోలీసులు పేర్కొన్నారు. అతనితో పాటుగా మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన రెండు రోజుల నుంచి గుంటూరు జిల్లాలో సంచలనంగా మారింది. ఈ కేసులో వీడియోలను కొనే వారి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news