బండి సంజయ్ కు మేయర్ సవాల్…!

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ మేయర్ సవాల్ చేసారు. హరీష్ రావు విసిరిన సవాల్ ను బండి సంజయ్ స్వీకరించాలి అని ఆయన సవాల్ చేసారు. బీజేపీ అబద్ధాల పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ అంటే భారత్ కా జూటా పార్టీ అని ఆయన విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ అవస్తవాలు చెప్పి గెలిచారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

bandi sanjay
bandi sanjay

నిజం చెప్పే ధైర్యం బండి సంజయ్ కు లేదు అని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది గోరంత అని ఆయన ఎద్దేవా చేసారు. కేంద్రం నుంచి రూపాయి తెచ్చే దమ్ము సంజయ్ కు లేదు అని ఆయన అన్నారు. తెలంగాణ లో అమలవుతున్న పథకాలకు కేంద్రం గోరంత నిధులు ఇస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news