సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘నిన్ను నమ్మం బాబు’ సాంగ్

-

నిన్ను నమ్మం బాబు.. నిన్ను నమ్మం బాబు.. మామకేమో వెన్నుపోటు.. జనాలకేమో ఎదురుపోటు.. నీ సోది ఇంటే చెవిలో పోటు.. నిన్ను నమ్మం బాబు.. అంటూ సాగే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో మధ్యలో చంద్రబాబు టంగ్ స్లిప్ అయిన కొన్ని క్లిప్పింగ్స్ కూడా సూపర్‌గా పేలాయి. చివరకు మంత్రి నారా లోకేశ్.. జస్ట ట్రైలర్ మాత్రమే అంటూ అన్న ఓ డైలాగ్‌ను చూపించారు.

Ninnu Nammam Babu New Song Promo

ఇక.. ఈ సాంగ్ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడమే కాదు.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేసి చంద్రబాబుపై తమకు ఉన్న వ్యతిరేకతను చాటుకుంటున్నారు. ఈ వీడియోను ఎవరు రూపొందించారో కానీ.. వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. అబద్ధాల బాబుపై రూపొందించిన నిన్ను నమ్మం బాబు వీడియోను చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news