ఏపీ ఎన్నికలు: పోటీ లేకుండా.. వైసీపీ సునాయసంగా గెలిచే స్థానాలు ఇవే…!

-

అది నిజమా? అబద్ధమా? అనే విషయం దేవుడెరుగు కానీ… నిజంగానే వైసీపీ ఎటువంటి పోటీ లేకుండా 89 స్థానాల్లో గెలిస్తే.. ఇంకేముంది కళ్లు మూసుకొని అధికారంలోకి వచ్చేసినట్టే. ఏపీలో జగన్ సీఎం అయిపోయినట్టే అంటూ ఏపీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

ఏపీలో ఎన్నికలు ముగియగానే… ఎన్నికల హడావుడి తగ్గుతుందని అంతా భావించారు. కానీ.. ఎన్నికలు ముగిశాక.. ఆ హడావుడి ఇంకాస్త పెరిగింది. అవును… ఎన్నికల ముందు ఎవరికి ఓటేయాలి.. ఏ పార్టీకి వేయకూడదు.. అన్న సమీకరణాలే ఉండేవి. కానీ.. ఇప్పుడు మాత్రం ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ పార్టీ ఓడిపోతుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. పలానా నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది. సర్వేలు, ఇదిగో… ఈ నియోజకవర్గం ఈ పార్టీ గెలుస్తుంది. ఇన్ని నియోజకవర్గాల్లో ఈ పార్టీ గెలుస్తుంది.. అంటూ ఒకటే గోల. సోషల్ మీడియాలో అదే గోల. ఏపీలో ఎక్కడ చూసినా అదే గోల.
ycp will win in these constituencies easily
తాజాగా… సోషల్ మీడియాలో ఓ లిస్టు వైరల్ గా మారింది. అదేంటయ్యా అంటే.. వైఎస్సార్సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ లేకుండా… అంటే సునాయసంగా 89 సీట్లలో గెలుస్తుందట. ఆ నియోజకవర్గాల్లో అసలు వైసీపీకి పోటీయే లేదట. ఆ 89 నియోజకవర్గాలు కూడా ఏవో చెప్పేశారు. 13 జిల్లాల నుంచి ఏ ఏ నియోజకవర్గాల్లో ఎటువంటి పోటీ లేకుండా వైసీపీ గెలుస్తుందో లిస్టు కూడా ఇచ్చారు.

అది నిజమా? అబద్ధమా? అనే విషయం దేవుడెరుగు కానీ… నిజంగానే వైసీపీ ఎటువంటి పోటీ లేకుండా 89 స్థానాల్లో గెలిస్తే.. ఇంకేముంది కళ్లు మూసుకొని అధికారంలోకి వచ్చేసినట్టే. ఏపీలో జగన్ సీఎం అయిపోయినట్టే అంటూ ఏపీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

శ్రీకాకుళం

1.నరసన్నపేట

2.శ్రీకాకుళం

3.పాలకొండ

4.ఎచ్చెర్ల

5.పాతపట్నం

విజయనగరం

6.కురూపం

7.సాలూరు

8.చీపురుపల్లి

9.పార్వతీపురం

10.గజపతినగరం

విశాఖపట్నం

11.పాడేరు

12.అరకు

13.నర్సీపట్నం

14.చోడవరం

15.భీమిలి

16.పాయకరావుపేట

తూర్పుగోదావరి

17.కొత్తపేట

18.తుని

19.కాకినాడ సిటీ

20.కాకినాడ రూరల్

21.ప్రత్తిపాడు

22.అమలాపురం

23.పి.గన్నవరం

24.జగ్గంపేట

పశ్చిమగోదావరి

25.పోలవరం

26.కొవ్వూరు

27.భీమవరం

28.నరసాపురం

29.చింతలపూడి

30.ఆచంట

కృష్ణ

31.పామర్రు

32.తిరువూరు

33.గుడివాడ

34.కైకలూరు

35.నూజివీడు

36.విజయవాడ వెస్ట్

గుంటూరు

37.సత్తెనపల్లి

38.బాపట్ల

39.రేపల్లె

40.నరసరావుపేట

41.గుంటూరు ఈస్ట్

42.మాచర్ల

ప్రకాశం

43.చీరాల

44.మార్కాపురం

45.సంతనూతలపాడు

46.ఎర్రగొండపాలెం

47.దర్శి

48.కందుకూరు

49.కనిగిరి

50.కొండెపి

నెల్లూరు

51.నెల్లూరు సిటీ

52.నెల్లూరు రూరల్

53.సర్వేపల్లి

54.వెంకటగిరి

55.కావలి

56.ఆత్మకూరు

57.ఉదయగిరి

58.కోవూరు

59.సూళ్లూరుపేట

చిత్తూరు

60.పుంగనూరు

61.చంద్రగిరి

62.శ్రీకాళహస్తి

63.సత్యవేడు

64.పీలేరు

65.నగరి

66.గంగాధర్ నెల్లూరు

అనంతపురం

67.అనంతపురం అర్బన్

68.రాయదుర్గం

69.శింగణమల

70.గుంతకల్

71.పుట్టపర్తి

కర్నూలు

72.నంద్యాల

73.పాణ్యం

74.మంత్రాలయం

75.పత్తికొండ

76.ఆలూరు

77.ఆదోని

78.ఎమ్మిగనూరు

79.కోడుమూరు

80.నందికొట్కూరు

కడప

81.పులివెందుల

82.కడప

83.ప్రొద్దుటూరు

84.కమలాపురం

85.బద్వేల్

86.రాయచోటి

87.రైల్వేకోడూరు

88.మైదుకూరు

89.రాజంపేట

Read more RELATED
Recommended to you

Latest news