ప్ర‌భుత్వంపై అసంతృప్తి ఉందా? మీ ఓటు లేన‌ట్లే: మాజీ సీఎస్ ఐవైఆర్

-

అమరావతి: గత కొంతకాలంగా తమకు ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అంటూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని.. అసంతృప్తిగా ఉన్నామని చెపితే ఓటర్‌ జాబితా నుంచి వారి పేరును తీసివేసే అవకాశం ఉందన్నారు. ఎందుకైనా మంచిది.. కొన్ని రోజుల తరువాత ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒక సారి చూసుకోవడం ఉత్తమం అని ఐవైఆర్‌ సూచించారు. ఆదివారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనపై రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. చాలా మంది ప్రజలు టిడిపి పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news