Pooja Hegde : ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ

-

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా.. తక్కువే అవుతుంది. హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే సినీ కెరీర్ ప్రజెంట్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. ఈ భామ టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ వెళ్లింది. ప్రజెంట్ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.


ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో కథానాయికగా నటించింది. ఈ నెల 13న విడుదల కానున్న ఇళయ దళపతి విజయ్ ‘ బీస్ట్’, ఈ నెల 29న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ నటించింది.

పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను సైతం పంచుకుంటూ అభిమానులకు తన సినిమాలు, వ్యక్తిగత జీవిత విషయాలు వెల్లడిస్తుంటుంది ఈ సుందరి. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది.

తాజాగా ఈ భామ బ్లూ కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది. ఇందులో పూజా ఎద అందాలతో పాటు.. బ్లాక్‌ కలర్‌ కవచం కూడా కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సోల్లు కార్చుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news