తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..11,687 పోస్టులకు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్!

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. సంక్రాంతి తర్వాత మరో నోటిఫికేషన్ వెలువడనుంది. గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో 9,906 పోస్టులు, వీటికి అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలో 2,591 పోస్టులు ఉన్నాయి. వీటిలో 11,687 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. రోస్టర్ ప్రతిపాదికన పోస్టులను రిజర్వ్ చేయడంతో పండుగ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news