BREAKING : బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోడీ..కీలక ప్రకటన చేసే ఛాన్స్‌

-

BREAKING : తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాసేపటి క్రితమే, హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. షెడ్యూల్‌ కంటే ముందే…బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళి సై, బీజేపీ నేతలు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అటు స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. ఇక బేగంపేట సభలో ప్రధాని నరేంద్ర మోడీ… కీలక వ్యాఖ్యలు చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news