వామ్మో; ప్రియాంకా చోప్రా ఇంత హాట్ గా ఉందేంటి…?

-

బాలివుడ్ నటీనటుల్లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాది ప్రత్యేక శైలి. బాలివుడ్ నుంచి హాలివుడ్ కి వెళ్లి అక్కడ కూడా మంచి సినిమాలు చేస్తూ చివరికి హాలివుడ్ నే అత్తగారిల్లు గా చేసుకుంది. నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. హాలివుడ్ లో ఇప్పుడు ఈ భామ ఏది చేసినా సరే ఒక సంచలనమే. అంతర్జాతీయ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఆమె స్టైల్ విశేషంగా ఆకట్టుకుంది.

ఫ్యాషన్ వరల్డ్ లో ఎప్పుడు ముందు ఉండే ప్రియాంక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ భామ ప్రతిష్టాత్మక గ్రామి అవార్డ్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఈమె ఫ్యాషన్ విశేషంగా ఆకట్టుకుంది. వైట్ లాంగ్ స్కర్ట్ లో చెమటలు పట్టించింది.

ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రియాంక, గ్రామి అవార్డ్స్ కి వెళ్ళా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు విస్తృతంగా వైరల్ అవుతుంది. ప్రియాంక ఇంత హాట్ గా ఉంది ఏంటీ అంటూ పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిక్ ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో అంటూ ఒక అభిమాని కామెంట్ పెట్టగా, కోహినూర్ ని ఇంగ్లాండ్ పట్టుకుపోతే ప్రియాంక ను అమెరికా పట్టుకుపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news