బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా లిప్ లాక్.. పిక్స్ వైరల్ !

-

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆర్టిస్టు నిక్ జోనాస్ 2018 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి రంగాలు వేరు అయినప్పటికీ.. పెళ్లి చేసుకుని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు వీరిద్దరు. అయితే ఇటీవల.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన పేరు నుంచి జొనాస్ ఇంటి పేరును తొలగించింది.

ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. దీంతో ప్రియాంక, నిక్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొట్టాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఇటీవలే ప్రియాంక క్లారిటీ కూడా ఇచ్చింది. ఇక నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా.. నిక్ కు లిప్ లాక్ ఇచ్చి… విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం తన భర్తకు ప్రియాంక ఇచ్చిన కిస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటో ను… నిక్ తన ఇంస్టాగ్రామ్ లోను పోస్ట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news