ఎద అందాలు కనిపించేలా..ప్రియాంక రచ్చ

-

‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ ఫేమ్ రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న యాక్షన్ సిరీస్ ‘సిటడెల్’. ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమాల దర్శకులు రుసో బ్రదర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు.’సిటాడెల్’ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

గతం మర్చిపోయిన ఇద్దరు ఏజెంట్లు ఒకరినొకరు కలవడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సడన్ గా వారిద్దరి మీద కొందరు అటాక్ చేయడం, వారు ఒకరికి ఒకరు గుర్తుకురావడం ఇలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగుతుంది. వీరిద్దరూ ఏ దేశానికి చెందిన ప్రైవేటు గూడాచారి సంస్థకు పనిచేసేవారని తర్వాత రివీల్ అవుతుంది. ఈ ట్రైలర్ లో సిరీస్ కథను ఏమాత్రం రిలీజ్ చేయలేదు. మంచులో, ట్రైన్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ ను నింపేశారు. అయితే,ఈ అప్డేట్‌ నేపథ్యంలోనే.. ప్రియాంక చోప్రా పిక్స్‌ వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news