SRH : సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్‌.. వీడియో వైరల్‌

-

కావ్య మారన్ ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ ల కంటే,కావ్య మారన్ కే ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. అయితే, తాజాగా కావ్య మారన్ కు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు ఓ సౌత్ ఆఫ్రికా యువకుడు. గురువారం బోలాండ్ పార్క్ గ్రౌండ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్ వర్సెస్ పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచులో కావ్య పాపకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు ఓ యువకుడు. ప్లకార్డుపై “కావ్య మారన్ విల్ యు మ్యారి మీ” అంటూ లవ్ సింబల్ సైతం గీశాడు ఈ ప్రేమపిశాసి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో, పాపకు ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయింది. సౌత్ ఆఫ్రికాలో కూడా ఆమె అందానికి ఫిదా కావాల్సిందే అంటూ, కావ్య మేడం పాపం అతడి రిక్వెస్ట్ చేయొచ్చుగా, అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news