IPL 2023 : ఇవాళ ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌లు..ఫ్యాన్స్‌ కు పండగే

-

IPL 2023 లో భాగంగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్‌ చెన్నైపై గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. చైన్నై 178/7 పరుగులు చేయగా..5 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. ఇక ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రాత్రి 7.30 గంటలకు జరుగనుంది.

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: శిఖర్ ధావన్(సి), మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, భానుకా రాజపక్సే, షారుక్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), సికందర్ రజా, సామ్ కర్రాన్, రిషి ధావన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, రాజ్ బావా, నాథన్ ఎల్లిస్, బల్తేజ్ సింగ్, జితేష్ శర్మ, అథర్వ తైడే, విధ్వత్ కావరప్ప, మోహిత్ రాథీ, శివమ్ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్: వెంకటేష్ అయ్యర్, రహమానుల్లా గుర్బాజ్(w), నితీష్ రాణా(c), రింకు సింగ్, N జగదీశన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్, డేవిడ్ వైస్, మన్‌దీప్, సింగ్, మన్‌దీప్ అనుకుల్ రాయ్, కుల్వంత్ ఖేజ్రోలియా, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ

Read more RELATED
Recommended to you

Latest news