IPl 2023 : ఇవాళ ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌ లు..జట్ల వివరాలు ఇవే

-

IPl 2023 : ఇవాళ ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌ లు..జరుగనున్నాయి. మొదటగా పంజాబ్‌ వర్సెస్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ మొహలిలో జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక అటు ఢిల్లీ, కోల్‌ కతా జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీలోనే జరుగుతుంది.

జట్ల అంచనా
Punjab Kings XI: శిఖర్ ధావన్ (సి), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్/లియామ్ లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికె), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

Royal Challengers Bangalore XI: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్

 

Read more RELATED
Recommended to you

Latest news