ఇప్పుడు గూగుల్ ఓ కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ తో మంచిగా ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకునేందుకు అవుతుంది. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తోంది. కానీ అన్ని దేశాల్లో అయితే ఇది పని చేయడం లేదు.
మరిన్ని దేశాలకు విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్టు మరిన్ని దేశాలకు విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను చూస్తే.. రానున్న కొన్ని నెలల్లోనే ఈ ఫీచర్ ని ఇతర దేశాలలో కూడా వస్తుంది. జర్మనీ, స్పెయిన్, ఇటలీ, జపాన్ దేశాలలోనే ఈ ఫీచర్ ఇప్పుడు పని చేస్తోంది. మాములుగా మనం ట్రావెల్ చెయ్యాలంటే ధర, షెడ్యూల్స్ సెర్చ్ చేసుకుని బుక్ చేసుకోవాలి.
ఇది ఎలా పని చేస్తుందనేది చూస్తే.. బెర్లిన్ నుంచి వియన్నా ట్రైన్స్ అనే క్వరీని యూజర్లు గూగుల్ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేసారంటే గూగుల్ సరికొత్త మాడ్యూల్‌ను చూపించనుంది. డిపార్చర్ తేదిని సెలెక్ట్ చేసి ట్రైన్స్ వివరాలను చూడచ్చు. అయితే ఈ ఫీచర్ ని అన్ని చోట్ల కూడా తీసుకు వస్తామని హోల్డెన్ చెప్పారు. బస్సు టిక్కెట్లకు కూడా బుక్ చేసేందుకు అవుతుంది. అదే విధంగా ఇంటర్‌సిటీ ట్రావెల్ కోసం మీకు నచ్చిన ఛాయిస్‌లను మీరు ఎంచుకునేందుకు కూడా అవుతుంది. ఇలా రైళ్లను బుక్ చేసుకోవడం తేలికగా ఉంటుంది.