పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక రోజు రోజుకు సినిమాలలో అవకాశాల కోసం గ్లామర్ డోస్ కూడా పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోకుల సునామీల కుర్రాళ్ళ మీదకు విరుచుకుపడుతూ పలు ఫోటోషూట్లతో తెగ రచ్చ చేస్తుంది. నిన్నటికి నిన్న బికినీలో దర్శనమిచ్చి హాట్ ఫోసులతో మత్తెక్కించిన ఈ బ్యూటీ తాజాగా పింక్ అవుట్ ఫిట్ లో కేకలు పెట్టించింది. ఈమె అందాలు చూసి కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు.
ఒకవైపు పాక్షికంగా ఎద అందాలను చూపిస్తుంటే మరొకవైపు దాగి దాగక రకుల్ అందాలు ముందుకు ఉరుకులు పెడుతున్నాయని చెప్పాలి. పచ్చని మనీ ప్లాంట్ పక్కన కంఫర్ట్గా సోఫాలో కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. చాలా కూల్ గా ఫోటోలకు ఫోజులిచ్చిన ఈమె అందాలు చూసి కుర్రాళ్లకు చెమటలు పడుతున్నాయి. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సినిమాల విషయానికి వస్తే.. ఈమె ఖాతాలో పెద్దగా సినిమాలు లేవని చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజుకు ఒక తీరులో ఫోటోషూట్ షేర్ చేసి యువతకు దగ్గరవుతోంది.
చాలామంది హీరోయిన్లు ఒకవైపు డిజిటల్ మనీ.. మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారో ఏమో కానీ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ అందరిని తమ వైపు తిప్పుకుంటున్నారు. రకుల్ ప్రీతిసింగ్ కూడా అప్పుడప్పుడు కాస్త పద్ధతిగా కనిపించిన ఈ మధ్యకాలంలో ఆమె హాట్ షో చేస్తూ అందరిని ఫిదా చేస్తూ ఉంటుంది. ఇకపోతే కెరటం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బాలీవుడ్లో అవకాశాలు అందుకొని అక్కడ కూడా పేరు సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు అవకాశాలు లేక ఇలా వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో సందడి చేస్తోంది.
View this post on Instagram