తన హాట్ అందాలతో రెచ్చగొడుతున్న రకుల్ ప్రీతిసింగ్.. వీడియో వైరల్..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతిరోజు తను అందాలతో రెచ్చిపోతూనే ఉన్నది.చూపు తిప్పుకొని అందంతో ప్రతి ఒక్క కుర్రకారును కూడా ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉన్నది. ఇక పొట్టి బట్టలు ధరించి , తన అందంతో యావత్ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతే కాకుండా మొన్నటి వరకు చాలా బొద్దుగా ఉన్న ఈమె ఒక్కసారిగా స్లిమ్ముగా మారిపోయింది. ఎప్పుడూ ఫిట్నెస్ తో కనిపించే రకుల్ ప్రీతిసింగ్ ఒక్కసారిగా ఇలా మారడానికి పలు కారణాలు ఏంటా అని అభిమానులు ఆలోచిస్తూ ఉన్నారు.

ఇకపోతే మొన్నటి వరకు టాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీతిసింగ్ కి కొత్త హీరోయిన్ల రాకతో అవకాశాలను తగ్గిపోయాయి. అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇదివరకు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ లపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు తన అందంతో మూడు భాషల్లో అవకాశాలను తగ్గించుకున్న ఈ ముద్దుగుమ్మ ..నటన అంటే ఇష్టపడని వారుండరు. ఇక ఈమెకు హైదరాబాదులో సొంతంగా జిమ్ సెంటర్ కూడా ఉంది. ఇక ఇవాళ తాజాగా ఈమె తీసుకున్న నిర్ణయం చూసి అందరినీ షాక్ కి గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్న ఈమె తన శరీరంలో ఒక చిన్న భాగానికి కూడా చిన్న మార్పు చేయించుకుంది. ఇక తాజాగా లేటెస్ట్ ఫోటోలు చూస్తే అది అర్థమవుతుంది.

ముఖ్యంగా బెటర్ లుక్ కోసం రకుల్ ప్రీతిసింగ్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. సహజంగా హీరోయిన్ అందం పెదవుల్లోనే ఉంటుందని అంతా భావిస్తారు. ఇక ఈ క్రమంలోనే అందంగా కనిపించడానికి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఇకపోతే తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో తన చాతి అందాలతో కుర్రకాలను రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news