‘రానా నాయుడు’ ట్రైలర్‌ రిలీజ్.. అదరగొట్టిన వెంకీ, రానా

-

దగ్గుబాటి స్టార్స్ వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 10 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో రానా, వెంకీ తండ్రీకొడుకులుగా నటించారు. ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరిని కలిసి ఒకే తెరపై చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రానా నాయుడు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.  ముంబయి వేదికగా వేడుక నిర్వహించిన ‘రానా నాయుడు’ టీమ్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఈ ట్రైలర్ సాగింది. రానా, వెంకీలు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ వీడియోను మీరూ చూసేయండి.

రానా నాయుడు వెబ్ సిరీస్ ను సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ ఈ సిరీస్​ను డైరెక్ట్‌ చేస్తున్నారు. అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డొనవన్‌’కు రీమేక్‌గా ఈ సినిమా​ తెరకెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news