బాబాయ్ అబ్బాయి రియాల్టీ షో.. అభిమానులు ఫుల్ ఖుష్..!?

-

దగ్గుబాటి వారసుడు రానా నెంబర్ వన్ యారి అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నెంబర్ వన్ యారి అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతగానో అలరిస్తున్నారు. ఇక అంతే కాకుండా అటు వెంకటేష్ కూడా ఎప్పుడూ స్టేజ్ పైన కనిపించిన ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

- Advertisement -

కాగా దగ్గుపాటి రానా వెంకటేశులు కలిసి ఒక రియాలిటీ షో చేస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ఇద్దరూ కలిసి ఒకే స్టేజి పై రియాల్టీ షో చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఒక ఛానల్ ఇద్దరితో కలిసి రియాల్టీ షో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ అభిమానులందరినీ ఆనందంలో ముంచెత్తుంది. ఒకవేళ అదే నిజమైతే రానా వెంకటేష్ చేయబోయే తొలి రియాలిటీ షో ఇదే కావడం గమనార్హం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...