ప్రభుత్వం: యుకె నుండి 100 వెంటిలేటర్స్, 95 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ భారతదేశానికి చేరాయి..!

-

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఏది ఏమైనా ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందరో మంది ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. ఆక్సిజన్ కొరత కూడా మనం చూస్తున్నాం.

అయితే మంగళవారం నాడు ఉదయాన్నే బ్రిటన్ నుండి భారత దేశానికి కోవిడ్ మెడికల్ సప్లైస్ తో పాటుగా 100 వెంటిలేటర్లు మరియు 95 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించినట్లు ఫారెన్ మినిస్ట్రీ చెప్పింది.

ఫారిన్ మినిస్ట్రీ spokesman Arindam Bagchi ఈ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎక్యుప్ మెంట్ ని అన్ లోడ్ చేసామని.. న్యూఢిల్లీ లో German Lufthansa aircraft ద్వారా అన్ లోడ్ చేసినట్లు, దీనిని ఇంటర్నేషనల్ కోపరేషన్ నెట్వర్క్ అని అన్నారు.

అదే విధంగా బ్రిటన్ ఇతర దేశాలకి కూడా భారత దేశానికి సహాయం చేయమని అనౌన్స్ చేసింది మొత్తంగా 9 ఎయిర్లైన్ కంటైనర్ సప్లైస్ తో పాటుగా 495 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 120 non-invasive ventilators మరియు 20 మాన్యుల్ వెంటిలేటర్స్ ఈ వారం లో పంపిస్తున్నట్లు బ్రిటిష్ హై కమిషనర్ ఇన్ న్యూఢిల్లీ ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news