Regina Cassandra : గోల్డెన్ డ్రెస్​లో రెజీనా వయ్యారాలు

-

రెజీనా కసాండ్రా ఓవైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటోంది. తాజాగా ఈ భామ ఓ ఫొటోషూట్​లో పాల్గొంది. గోల్డెన్ ఎల్లో కలర్ డ్రెసులో రెజీనా అందాలు ఆరబోసింది.

స్లీవ్​లెస్ ఫ్రాక్​లో రెజీనా క్యూట్ పోజులిచ్చింది. చైర్​పై వాలిపోయి కవ్వించే పోజులతో కుర్రాళ్ల మనసు దోచేసింది. ఈ బ్యూటీ తరచూ ఫొటోషూట్స్ చేస్తూ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెజీనా పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

గోల్డ్​ కలర్​ స్లీవ్​ లెస్​ డ్రెస్​ రెజీనా చాలా అందంగా కనిపించింది. ఓ ఫొటోలో పొడుకుని క్లీవేజ్​ షో చేసింది. మరో ఫొటోలో బ్యాక్​ అందాలు చూపిస్తూ పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అమేజింగ్​ అంటూ హాట్​ ఎమోజీలతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news