హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కామినేని ఆసుపత్రిలో దీపికా పదుకునె చేశారు. హార్ట్ బీట్ పెరగడంతో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు హీరోయిన్ దీపికా పదుకునే..
ప్రస్తుతం నోవాటెల్ లో అబ్జర్వేషన్ లో దీపిక ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి కాసేపట్లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే… ఆరోగ్యం పై వైద్యులు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.