రోజా డైమండ్ రాణి అయితే, పవన్ ఇస్పెట్ రాజా అంటూ కౌంటర్ ఇచ్చారు RGV. మొన్న సభలో రోజాను ఉద్దేశించి.. డైమండ్ రాణి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాననని ట్వీట్ చేశారు.
డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2023