ఒక్కసారి ఇలా చేస్తే..ఆడవాళ్లు రతిలో రెచ్చిపోతారు..

కొంతమంది శృంగారంలో అన్ని రకాలు చేస్తూ ఎంజాయ్ చేస్తారు.. మరికొంతమంది మాత్రం అసలు ఎలా చెయ్యాలి తెలియక ఇబ్బంది పడుతుంటారు.. అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా మహిళలను శృంగారంలో ముంచి తేల్చాలంటే కొన్నింటిని ఫాలో అవ్వాలని చెబుతున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

శృంగారంలోకి దింపాలంటే ముందుగా ముద్దులోకి వెళ్ళిపోవాలి. ముద్దు పెట్టి ముగ్గులోకి లాగడమే. శృంగారానికి మొదటి మెట్టు ముద్దు.. ఇలా చేస్తే ఇక మొదటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తారు..చాలా సార్లు మహిళలు శృంగారంలోకి దిగడానికి ఆలోచిస్తుంటారు. అందుకే మగవారే కాస్తా లీడ్ తీసుకోవాలి.. అప్పుడే ఇద్దరు సుఖపడతారు. రొమాన్స్ ఎంజాయ్ చేయాలంటే కొన్ని కిటుకులు తెలియాలి. అందులో స్పర్శ కూడా ఒకటి. మెల్లిగా ఒక్కో పార్ట్ దగ్గర అలా అలా స్పర్శిస్తూ వెళ్ళాలి. దీంతో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.

శృంగారాన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామా అంటూ భార్యతో రొమాంటిక్ గా మాట్లాడాలని అంటున్నారు..అలాగే మహిళలకి నచ్చేదంటే ఓరల్ రొమాన్స్. దీనికి మించిన మంత్ర దండం లేదు. అందుకే, దీనిని కూడా ట్రై చేయండి. దీంతో వారిని మీపై ఆకర్శించేందుకు దీనిని ట్రై చేయొచ్చు..ఆడవారికి ఎలాంటి కోరికలు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు మీ శాయశక్తులా కృషి చేయండి. బెడ్‌పై ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేయాలి..బెడ్‌పై కాంప్లిమెంట్స్ కూడా మంచి కిక్‌నిస్తాయి. కాబట్టి, మీరు వారిని పొగుడుతూ ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయండి. వారిని ఆ కార్యంలో మునిగేలా చేయండి.. ఇక కలిసి స్నానం చెయ్యడం చెయ్యండి.. ఇలా ఒక్కొక్కటి ట్రై చేస్తే అస్సలు తిరుగుండదు..