లేత అందాలు చూపించి కుర్రకారును టెంప్ట్ చేస్తున్న రుహానీ శర్మ..

-

అందాల భామ రుహాని శర్మ హీరోయిన్ గా తొలుత కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కార్తీ ‘కడైసి బెంచ్’ సినిమాలో ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తెలుగులో తెరకెక్కిన ‘చి.ల.సౌ’ సినిమాలో క్లాసిక్ లుక్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సుందరి. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ ఫిల్మ్ ‘హిట్’ లో నటించింది.

సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే రూహాని అప్పుడప్పుడు తన పర్సనల్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంటుంది.లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో నలుపు రంగు లాంగ్ ఫ్రాక్ ధరించి ఓరగా చూస్తున్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు నెట్టింట హల్ చల్ అవుతున్నాయి.

లేత పరువాలను అలా ఆరబోసి..కుర్రకారుకు తన అందాలతోనే పిచ్చెక్కిస్తోంది ఈ అమ్మడు. ఇక ఈ ఫొటోలను చూసి కొందరు నెటిజన్లు..‘బార్బీ బొమ్మలా ఉన్నావ్, నీ గ్లామర్ సీక్రెట్ ఏంటి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎద అందాలను అలా క్లియర్ గా చూపించేసి నెట్టింట హీట్ పెంచేస్తోంది ఈ అమ్మడు. రుహాని శర్మ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాలో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news