క్లీవేజ్ అందాలతో మరొకసారి రచ్చ చేసిన సదా..!

-

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్నా కూడా ఏమాత్రం వన్నే తగ్గని ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోయిన్లకు తీసిపోకుండా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో అద్భుతాలు సృష్టిస్తోంది. నాలుగు పదుల వయసు వచ్చిన తర్వాత కూడా పెళ్లికి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే మిగిలిపోయింది. 40 సంవత్సరాలు వస్తున్నా సరే ఏమాత్రం తగ్గని అందంతో.. అన్ని రకాలుగా ఎక్స్పోజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. గ్రీన్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు చూపిస్తూ మరొకసారి రచ్చ చేసింది. ముసి ముసి నవ్వులు నవ్వుతూ సిగ్గులొలికే అందాలతో అదరగొడుతోంది ఈ ముద్దుగుమ్మ . చాలాకాలంగా సినిమాల వైపు చూడని ఈ ముద్దుగుమ్మ.. గత నాలుగు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరకు దగ్గరవుతోంది. ఇకపోతే ఈమె ఏజ్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంటే.. ఈమె మాత్రం బ్యాచిలర్ లైఫ్ లోనే తన జీవితాన్ని గడుపుతోంది.

ఇకపోతే రాను రాను అవకాశాలు తగ్గడం చివరిగా వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఢీ వంటి షోలకు జడ్జిగా చేస్తున్న ఈమె వెబ్ సిరీస్ లలో నటించడానికి సిద్ధంగా ఉంది. ఇక తాజాగా గ్రీన్ కలర్ లెహంగా ధరించి క్లీవేజ్ అందాలతో రచ్చ చేస్తున్న ఈమె అందాలు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news