సాహో మేకింగ్ వీడియో అదుర్స్.. అభిమానులు ఫిదా..!

Join Our COmmunity

బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ తర్వాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన చిత్రం సాహో. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ అయితే అదరగొట్టాడు అయితే ఇటీవలే ఈ సినిమాలోని పాటలకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఇటీవల చిత్రబృందం విడుదల చేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే సరికొత్త లొకేషన్ లని వెతికి ఈ సినిమా పాటలను చిత్రీకరించారు అనే విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియాలోని ఇన్స్బ్రుక్ లో చేసిన షూటింగ్కు సంబంధించిన మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. షూటింగ్ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అంటూ ప్రభాస్ వాయిస్ కూడా ఇచ్చాడు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news