నాగచైతన్యతో విడిపోవడానికి కారణం చెప్పిన సమంత!

-

నాగచైతన్య- సమంత విడాకులపై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే సమంతా కొన్ని రూమర్స్ ని ఖండిస్తుండగా మరికొన్నింటిని రిజెక్ట్ చేస్తోంది. రీసెంట్ గా పాల్గొన్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఫస్ట్ టైం తాను ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పేసిందంటూ.. బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

బాలీవుడ్ బడా స్టార్, మల్టీ టాలెంటెడ్, నిర్మాత కరణ్ జోహార్ కండక్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో సమంత మాట్లాడుతూ.. తన డివర్స్ కి కారణం చైతూ కాదని.. మరో ఎక్స్ పర్సన్ ఉన్నారని.. తన వల్లే ఈ కథ ఇంత దూరం వచ్చిందని..విడాకులు తీసుకోవడానికి వేరే వ్యక్తి ఉన్నాడనే రీజన్ చెప్పేసిందట. ఇంకా షో లో పలు ఆసక్తికర సంగతులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 7న టెలికాస్ట్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news