విడాకుల తర్వాత సమంత మరో రికార్డు..ఆ జాబితాలో టాప్ !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత… గురించి పరిచయం లేని వారుండరు. ఏమాయా చేసావే సినిమాలో టాలీవుడ్‌ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత… టాప్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. ఇక ఇటీవల అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది చేసింది. అయితే.. విడాకుల ప్రకటన తర్వాత.. కూడా సమంత క్రేజ్‌ ఎక్కడా తగ్గలేదు.

దేశంలో ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాలో టాప్ -10లో సమంత నిలిచింది. యాహూ విడుదల చేసిన ఈ లిస్టులో కరీనా కపూర్ తొలి స్థానంలో ఉండగా, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొనే టాప్ -5లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ -2 , విడాకులతో సమంత వార్తల్లో నిలిచింది. ఇక దివంగత నటుడు సిద్ధార్ధ్ శుక్లా మేల్ సెల బ్రెటీల జాబితా లో తొలి స్థానంలో ఉంటే, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news