ఓటింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి…!

-

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎవరు విజయం సాధిస్తారు అని దేశం అంతా ఎదురు చూస్తుంది. బీహార్ ఎన్నికల్లో అధికార విపక్షాలు పట్టుదలగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం కూడా. పెద్ద రాష్ట్రం కావడంతో ప్రచార హోరు ఆసక్తిగా ఉంది. అయితే బీహార్ లో ఒక టీ అమ్మకందారుడు బీహార్ ఎన్నికలలో ఓటింగ్ గురించి అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టాడు.

ముజఫర్పూర్ లో అతను చొక్కా మీద ఓటు వేయాలని రాసుకుని తిరుగుతున్నాడు. అతను మాట్లాడుతూ… “ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరడానికి నా చొక్కా మీద వ్రాసిన సందేశం రాసే ఆలోచన వచ్చింది అని చెప్పాడు. కాగా అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 న బీహార్‌ లో ఓటింగ్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news