షాకింగ్: ఫోన్ వాడుతున్న ప్రతి నలుగురిలో ముగ్గురికి “నోమోఫోబియా” !

-

ఈ రోజుల్లో మొబైల్ లేని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుండి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరికీ మొబైల్ ఉంటుంది. కాగా తాజాగా ఒక సంచలన సర్వేలో కీలక విషయం ఒకటి బయటపడింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో నిర్వహించిన సర్వేలో ఫోన్ ను వాడుతున్న ప్రతి నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇదేమి ఫోబియా మేమెక్కడ వినలేదు అంటే.. ఇది నోమో ఫోబియా అంటే… నో మొబైల్ ఫోబియా అని అర్ధం. అంటే.. దీని ద్వారస ఫోన్ కు ఎక్కడ దూరం అవుతామేమోనని మరియు ఉపయోగించలేమా అని ఫీల్ అవుతారట.

కాగా చాలా మంది మొబైల్ బ్యాటరీ 50 % ఉన్నప్పుడు ఆందోళన పడుతున్నారని తేలింది. మరియు దాదాపుగా 87 % మంది ఫోన్ ను ఛార్జింగ్ లో పెట్టి వాడుతున్నట్లు ఈ పరిశోధనలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news