మెగా కోడలు ఉపాసన: పెళ్లైన కొన్ని రోజులకే ఆ నిర్ణయం తీసుకున్నాం…

-

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వివాహం అయ్యి చాలా కాలం తర్వాత ఇప్పుడు తల్లితండ్రులు కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన ఒక కీలక విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వీరు పేరెంట్స్ అవుతుండడానికి కారణం అందాలు వీర్యం కలిసైనా అని తెలిసిందే. అయితే వీరు పెళ్లైన కొన్ని రోజులకే అండాలను భద్రంగా ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. అయితే మేము త్వరగా అమ్మానాన్నలు అవకూడదని నిర్ణయించుకున్నాకే ఆ పని చేశామని చెప్పింది.

ముందుగా మేము మా మా కెరీర్ లో స్థిరపడిన తర్వాతనే పిల్లకు కావాలని అనుకున్నాము. ఇప్పుడు త్వరలోనే పేరెంట్స్ అవ్వబోతున్నాము. ఇప్పుడు మేము రెండు చేతులా బాగా సంపాదిస్తున్నాము కాబట్టి పుట్టబోయే మా బిడ్డకు మంచి భవిష్యత్తును అందించగలము అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news