Shoking:అల్లు అర్జున్ అనుకుంటే నిఖిల్ సిద్దార్థ్ వస్తున్నాడు.!

-

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ చాలా టైమ్ కేటాయించి పనిచేశారు. అవతార్ 2 సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్  చిన్న టీజర్ గాని గ్లిప్స్ గాని  రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.  పుష్ప మొదటి భాగాన్ని రష్యాలో విడుదల కోసం సుకుమార్, అల్లు అర్జున్ . ఆ పనుల్లోనే బిజీగా ఉండడం వలన అనుకున్న సమయానికి పుష్ప టీజర్ రెడీ చేయలేకపోయారు.

ఇప్పుడు పుష్పా 2 టీజర్, గ్లీప్స్ రెడీ కాక పోవడంతో ఆ స్థానంలో గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వస్తున్న 18 పేజెస్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అవతార్ 2 సినిమా రిలీజ్ రోజు నిఖిల్ సిద్దార్థ్ నటించిన సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతోంది. పెద్ద హీరోల రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ కావడం అంటే, అనుకోని అదృష్టం తలుపు తట్టింది అని చాలా మందికి తన ట్రైలర్ చూపించ బోతున్నందుకు నిఖిల్ సిద్దార్థ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అల్లు అర్జున్ ప్యాన్స్ మాత్రం నిరాశలో మునిగి పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news