స్విమ్ షూట్ లో సెగలు పుట్టిస్తున్న శ్రద్దాదాస్..!!

-

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే బికినీ అందాలతో రచ్చ చేసింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా రెండు కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా అవకాశాలు అందుకుంది. ఇకపోతే గోపీచంద్ మొగుడు సినిమాలో కూడా అందాల ప్రదర్శన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక బికినీ షో చేసిన ఈ బ్యూటీ కి ఇమేజ్ పూర్తిస్థాయిలో దక్కిందని చెప్పాలి.

ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాల కు పైగా అవుతున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండియన్ భాషలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి సత్తా చాటింది కానీ అక్కడ అవకాశాలు పొందలేకపోయింది. దాంతో బుల్లితెర రియాల్టీ షో లలో పాటిస్పేట్ చేస్తోంది. ఇక తాజాగా హీట్ పుట్టించే రెగ్యులర్ ఫోటోషూట్ తో యువతను సందడి చేస్తుందని చెప్పాలి. తాజాగా శ్రీలంకలో ఉన్న ఈమె స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ లో సందడి చేస్తూ హాట్ సోయగాలతో రెచ్చిపోయింది.

తడిసిన దేహంతో మత్తెక్కించే అందాలతో శ్రద్ధ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇకపోతే శ్రీలంకకి అలా సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన ఈమె ఇప్పుడు సింగిల్ సూట్ బికినీలో చేసిన సోయగాల జాతరను చూసి అభిమానులు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అంతేకాదు ఇంత అందమైన ఫోటోలను చూసి తట్టుకోవడం అసాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే శ్రద్ధ షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారు తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news