బాయ్ ఫ్రెండ్స్ విష‌యంపై ఆక‌తాయికి అదిరిపోయే రిప్లే ఇచ్చిన శృతిహస‌న్

-

శృతిహ‌స‌న్ టాలీవుడ్ తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల‌లో కూడా శృతి హ‌స‌న్ ఎంతో అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే శృతి హస‌న్ అభిమానుల‌తో పాటు కొంత మంది విమ‌ర్శ‌కులు కూడా ఉన్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో శృతి హస‌న్ ఒక వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డ్డ విష‌యం తేలిసిందే. అయితే శృతి హ‌స‌న్ ఇటీవ‌ల ఒక లండ‌న్ సింగ‌ర్ తో వ్య‌క్తితో ప్రేమాయణం సాగించింది. అయితే ఈ విదేశీ ప్రేమాయ‌ణం కొద్ది రోజుల త‌ర్వాతే బ్రేకులు ప‌డ్డాయి. అయితే తాజా గా హీరోయిన్ శృతిహాస‌న్ మ‌రో సారి ప్రేమ లో ప‌డింది.

ప్ర‌ముఖ ఫోటో గ్రఫ‌ర్ శంత‌ను హ‌జారితో ప్రేమ‌లో ప‌డింది. ఇదిలా ఉండ‌గా.. న్యూయ‌ర్ సంద‌ర్భంగా హీరోయిన్ శృతిహస‌న్ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేసింది. అయితే ఈ లైవ్ వీడియో పై అభిమానులు ప‌లు కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ల‌లో ఒకటి వైరల్ అయింది. శృతి హ‌స‌న్ బ్రేక‌ప్ ల‌పై ఒక ఆక‌తాయి ఒక కామెంట్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఎన్ని బ్రేకప్ సార్లు చేశార‌ని ప్ర‌శ్న వేశాడు. దీని పై శృతి హ‌స‌న్ ఘాటు గానే రిప్లే ఇచ్చింది. నీకు ఎంతో మంది గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ ప్ర‌శ్నిస్తు.. హాఫ్ గాళ్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది అంటు రిప్లే ఇచ్చింది. దీంతో ఆ ఆక‌తాయి సైలెంట్ అయిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news