సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం చేసుకుంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసిన సింగర్ కల్పన… మత్తులోకి వెళ్ళింది. గత రెండు రోజులుగా బయటకి వెళ్లానని చెప్తున్నారు సింగర్ కల్పన భర్త. రెండు రోజులగా ఇంటిలోనే ఉండిపోయారు కల్పన. దింతో కల్పన భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆసుపత్రికి చేరుకున్న కల్పన భర్తను ఇంటికి వెళ్లిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. సింగర్ కల్పన ఇంట్లో మరొకసారి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే సింగర్ కల్పన హెల్త్ అప్డేట్.. విడుదల చేశారు వైద్యులు. ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.