BREAKING : సిరిసిల్ల CESS చైర్మన్ గా BRS సీనియర్ నేత

-

BREAKING : సిరిసిల్ల CESS చైర్మన్ గా BRS సీనియర్ నేత ఎన్నిక అయ్యారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ గా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామన్న మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అటు వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతి (కోనరావుపేట) నామినేషన్ దాఖలు చేశారు. సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయింది. సెస్ చరిత్రలో మొదటిసారి విశ్వబ్రాహ్మణులకు వైస్ చైర్మన్ గా అవకాశం కలిపించింది బీఆర్ఎస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news