గంటగంట కూ పెరుగుతున్న బైడెన్ ఫాలోవర్లు

అమెరికా కి నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన జో బైడెన్ కి సోషల్ మీడియాలో ఆదరణ పెరుగుతోంది. ఆయన సోషల్ మీడియా అకౌంట్ కి గంటగంటకు ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రెసిడెంట్ కాక ముందు ఆయనకు ట్విట్టర్ లో 14.4 మిలియన్ ఫాలోవర్లుగా ఉండగా ప్రెసిడెంట్ అయ్యారని వార్తలు రాగానే మిలియన్ల సంఖ్యాలో ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్ష్యుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాకు 80 మిలియన్ల పైగా ఫాలోవర్లు ఉంటారు.

ట్విట్టర్ ఫాలోవర్లలో ఇప్పుడైతే బిడెన్ ట్రంప్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడనే చెప్పులు. అయితే ఇపుడు ఈయన ప్రెసిడెంట్ అయాడు కాబట్టి ఇక ఫాలోవర్స్ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈయన సోషల్ మీడియా ట్రంప్ ఫాలోవర్ల సంఖ్యను ఎప్పుడు దాటుతుందో చూడాలి. అప్పటిదాకా సెనేటర్, వైఎస్ ప్రెసిడెంట్ అని పెట్టుకున్న జో బిడెన్ ఇప్పుడు ప్రేసిడెండ్ ఎలెక్ట్ గా తన ప్రొఫైల్ ను అప్డేట్ చేయడంతో డెమొక్రట్స్ లో జోష్ పెరిగిందని చెప్పచ్చు.