తల్లయిన తర్వాత హీట్ పెంచేసిన సోనం కపూర్..!

-

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. స్వతహాగా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ గత కొన్ని నెలల క్రితమే ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే 2022 ఆగస్టు 20న సోనం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటినుంచి తన కుమారుడితోనే సమయాన్ని గడుపుతున్న ఈమె దాదాపు రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా మళ్లీ మేకప్ వేసుకున్నట్లు తెలుస్తోంది. చివరిగా 2020లో వచ్చిన AK vs AK సినిమాలో సోనం కపూర్ నటించింది. దీని తర్వాత ఆమె బ్లైండ్ అనే చిత్రాన్ని కూడా చేసింది . కానీ అది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక పెళ్లయిన తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈమె ఇప్పుడు ఇప్పుడే కథలను కూడా వింటున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అతి త్వరలోనే రెండో ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టబోతోందని సమాచారం. హీరోయిన్గా పరిచయమైన తర్వాత నుంచి వరుసగా మూవీలు చేస్తూ వచ్చిన ఈమె తల్లి అయిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన ఈమె తరచూ ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా తల్లయ్యాక మరింత గ్లామర్ షో చేస్తూ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి. తల్లి అయిన తర్వాత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందాలను ఆరబోస్తున్న సోనం కపూర్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఇందులో ఆమె ఉప్పొంగిన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గాయాలు చేస్తోంది. ఈ ఫోటోలకు నెటిజన్ ల నుంచి భారీ స్పందన లభిస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news